విద్యుదాఘాతంతో రెండు కాడెద్దులు మృతి

విద్యుదాఘాతంతో రెండు కాడెద్దులు మృతి

KRNL: కౌతాళం మండలం ఉరుకుందలో బుధవారం విద్యుత్ షాక్ కారణంగా రెండు ఎద్దులు మృతి చెందగా ఒక వ్యక్తి గాయపడ్డాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన ఆంజనేయ అనే రైతు ఎద్దుల బండితో ఐరన్ డబ్బాను తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఈ ఘటన జరిగింది. రూ.2లక్షల విలువైన ఎద్దులు మృతి చెందగా, రమేష్ (28) గాయపడ్డాడు.