నకిలీ ఇంజన్ అయిల్ విక్రయిస్తున్న షాప్ పై టాస్క్ ఫోర్స్ దాడులు

నకిలీ ఇంజన్ అయిల్ విక్రయిస్తున్న షాప్ పై టాస్క్ ఫోర్స్ దాడులు

WGL : వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నకిలీ ఇంజిన్ ఆయిల్ విక్రయిస్తున్న స్థావరంపై బుధవారం దాడులు చేశారు. మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నకిలీ ఇంజిన్ ఆయిల్ దందా సాగుతుండగా దాడులు చేసిన పోలీసులు 60 లీటర్ల ఇంజిన్ ఆయిల్ వీరి వద్ద నుంచి 91, 620విలువ గల ఇంజన్ ఆయిల్ స్వాధీనం చేసుకుని ,పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసిపి మధుసూదన్ తెలిపారు