'ఎంచుకున్న వృత్తిలో నైపుణ్యాలు సాధించాలి'
KMM: నగరంలోని ప్రభుత్వ ITI కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పూనుకొల్లు నీరజ పాల్గొన్ని మాట్లాడారు. ఎంచుకున్న వృత్తిలో నైపుణ్యాలు సాధించిన వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ పేరిట ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో నైపుణ్య శిక్షణను చేర్చడం అభినందనీయమన్నారు.