వేం నరేందర్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

వేం నరేందర్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

MHBD: కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని కురవి మండల నాయకులు మంగళవారం HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీగా ఎన్నికైనందుకు ఆయనకు పుష్పగుచ్చాన్ని అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, కురవి దేవాలయ ఛైర్మన్ కొర్ను రవీందర్ రెడ్డి, జిల్లా నాయకుడు బండి శ్రీనివాస్, తదితరులున్నారు.