ఈ-బీట్స్ అమలుతో గస్తీ పటిష్టం

ఈ-బీట్స్ అమలుతో గస్తీ పటిష్టం

VZM: జిల్లాలో నేరాలను నియంత్రించుటకు "ఈ-బీట్స్" విధానంను అమలు చేసి, పోలీసు గస్తీని మరింత పటిష్టం చేస్తున్నట్లుగా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. ఈ-బీట్స్ విధానంపై పోలీసు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించి, ఈ-బీట్స్ అమలు చేయుటలో వారి సందేహాలను నివృత్తి చేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూమ్ మీటింగు నిర్వహించారు.