'ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవు'

ప్రకాశం: చంద్రశేఖరపురంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవని ఎస్సై వెంకటేశ్వర్ నాయక్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లకు, రోడ్డు పక్కన ఉన్న షాప్ యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆటో డ్రైవర్లు నిర్దేశించిన స్థలాల్లోనే ఆటోలని ఉంచుకోవాలని సూచించారు. తోపుడు బండ్లు, వ్యాపారస్తులు రోడ్డుమీదికి ఎటువంటి వస్తువులు అతని హెచ్చరించారు.