రాజోలిలో బీజేపీ నేతల అరెస్టులు

రాజోలిలో బీజేపీ నేతల అరెస్టులు

GDWL: మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల్ని నిరాశపరిచిందని బీజేపీ రాజోలి మండలాధ్యక్షుడు శశికుమార్ అన్నారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు.