సీనియర్ న్యాయవాదిపై సైబర్ నేరగాళ్ల వల

సీనియర్ న్యాయవాదిపై సైబర్ నేరగాళ్ల వల

AP: సైబర్ నేరగాళ్ల మాయ మాటలను నమ్మిన ఓ సీనియర్ న్యాయవాది భారీ మొత్తంలో మోసపోయాడు. దీంతో సదరు న్యాయవాది తనకు న్యాయం చేయాలంటూ కడప జిల్లా బద్వేల్ పోలీసులను ఆశ్రయించాడు. తనను మాటల్లో పెట్టి విడతల వారీగా రూ.72 లక్షలు కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.