VIDEO: బైక్‌పై నుంచి జారిపడి వృద్ధురాలు మృతి

VIDEO: బైక్‌పై నుంచి జారిపడి వృద్ధురాలు మృతి

WGL: ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి జారిపడి వృద్ధురాలు మృతిచెందిన ఘటన ఆదివారం రాయపర్తి మండలం పేర్కవేడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబోజు చంద్రకళ(65) కూలి పని కోసం బైక్ ఎక్కింది ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.