ముగ్గురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు

ముగ్గురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు

KMM: కల్లూరులో ముగ్గురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదైంది. ఈనెల 7న ఓ రెస్టారెంట్లో జరిగిన బేయర్ ఆగ్రో కంపెనీ విందులో వాచ్యనాయక్ తండాకు చెందిన బానోతు ప్రసాద్‌ను కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశాడు. దీంతో లింగాల గ్రామానికి చెందిన దేవరపల్లి వెంకటరావు, మట్టూరి రాజేష్, దేవరపల్లి అశోక్‌లపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిత తెలిపారు.