పోరు దీక్షలో పాల్గొన్న ఆర్. ఎస్. ప్ర‌వీణ్ కుమార్

పోరు దీక్షలో పాల్గొన్న ఆర్. ఎస్. ప్ర‌వీణ్ కుమార్

GDWL: గద్వాల పాత బస్టాండ్ వద్ద BRSV ఆధ్వర్యంలో విద్యార్థి, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన పోరు దీక్షలో బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం గుర్తించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.