ఈవీఎంలు ప్రత్యేకమైనవి: కలెక్టర్ హిమాంసు శుక్ల

E.G: మన దేశంలో ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈవీఎంలు ప్రత్యేక మైనవని వీటి అంతర్గత భద్రత, రక్షణ, పకడ్బందీగా ఉంటాయని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. నెట్వర్క్ తో నియంత్రించలేని పరిజ్ఞానంతో వీటిని రూపొందించారు. ఎన్నికల ప్రక్రియ అంతా పారదర్శకంగా ఓటర్లకు కళ్లముందు కనిపించేలా తీర్చిదిద్దారు.