VIDEO: సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్య కేసులో సంచలన విషయాలు

NLR: సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మైథిలి ప్రియ హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ప్రియుడు నిఖిల్, మరో అమ్మాయితో సంబంధం పెట్టుకుని మైథిలిని వదిలించుకోవాలని ప్రయత్నించాడు. పెళ్లి చేసుకోవాలని మైథిలి ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి, నిఖిల్ ఆమెను హత్య చేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.