VIDEO: వెలుగులోకి సైబర్ మోసం.. మహిళపై కేసు నమోదు
WGL: నర్సంపేట మండలం లక్నపల్లి చెందిన ఓ మహిళ జమున పేరుతో నకిలీ కంపెనీ స్థాపించి జాతీయ స్థాయిలో సైబర్ మోసాలకు పాల్పడింది. ఢిల్లీకి చెందిన బాధితుడి ఫిర్యాదుతో విషయం బయటపడింది. ఢిల్లీకి చెందిన ఓ 75 ఏళ్ల వృద్ధ మహిళ నుంచి భారీ మొత్తం నగదను బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఢిల్లీ పోలీసులు మహిళను, ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకుని ఇవాళ విచారణ చేపట్టారు.