కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

KDP: ప్రతి నెలా శుద్ధ ద్వాదశి రోజు జరిగే గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవ కరపత్రాలను బుధవారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆవిష్కరించారు. సాక్షాత్తు విష్ణు స్వరూపమైన స్వామివారి కల్యాణ ఉత్సవాలను ప్రజలు తిలకించి స్వామివారి కృపను పొందాలని కోరారు. అనంతరం ఉత్సవ కరపత్రాలును ఆవిష్కరించడం తన అదృష్టమని అన్నారు.