తీవ్ర విషాదం.. గోడకూలి బాలుడు మృతి

తీవ్ర విషాదం.. గోడకూలి బాలుడు మృతి

NDL: పగిడ్యాల మండలం మడమర  ప్రాతకోటలో తీవ్ర విషాదం నెలకొంది. వర్షానికి ఇంటి గోడ కూలి అభి అనే రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇంటి పక్కల ఆడుకుంటుంగా ఈ విషాదం నెలకొందని స్థానికులు తెలిపారు. మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.