VIDEO: 'మ‌హిళల్లో విద్యాశాతం పెర‌గాలి'

VIDEO: 'మ‌హిళల్లో విద్యాశాతం పెర‌గాలి'

VZM: మహిళల్లో విద్యాశాతం పెరిగి అపనమ్మకాలు తొలగాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. డీఆర్డీఏ, వెలుగు, సెర్ఫ్ ఆధ్వర్యంలో జిల్లా సమాఖ్య కార్యాలయంలో జరిగిన షేడ్‌నెట్స్ పంపిణీ కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారన్నారు.