దివ్యాంగుల ఉపాధ్యాయ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

HNK: జిల్లా కేంద్రంలోని కనకదుర్గ కాలనీలో నేడు ఎంపీ కార్యాలయంలో దివ్యాంగుల ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎంపీ కడియం కావ్య ఆవిష్కరించారు. క్యాలెండర్ విడుదల చేసి దివ్యంగా ఉద్యోగులను అభినందించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బిర్లా మహేందర్ పాల్గొన్నారు.