CSIRలో 49వ ర్యాంకు సాధించిన జిల్లా వాసి

CSIRలో 49వ ర్యాంకు సాధించిన జిల్లా వాసి

ASF: తిర్యాణి మండలకేంద్రానికి చెందిన అట్కాపురం సత్తన్న - శంకరమ్మ కుమారుడు సురేందర్ కు CSIRలో 49వ ర్యాంక్ సాధించాడు. MSC కెమిస్ట్రీ సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కేరళ సీటు సంపాదించుకొని చదువు పూర్తి చేసుకున్నాడు. చిన్ననాటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివి జాతీయస్థాయిలో 49వ ర్యాంక్ సంపాదించడం గొప్ప విషయమని పలువురు అభినందించారు.