నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

MBNR: వినాయక చవితి సందర్భంగా నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, భద్రతపరంగా జరుగుటకు జిల్లా పోలీసు విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎస్పీ జానకి తెలిపారు. చిన్నదర్ పల్లి, హన్వాడ చెరువులను పరిశీలించి, చెరువులు వాగులు, విద్యుత్ తీగలు, నిమజ్జన శాంతియుతంగా క్రమ పద్ధతులో జరగాలని తదితర ప్రమాదాలపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.