పదర మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

పదర మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

NGKL: అచ్చంపేట నియోజకవర్గం ప్రజల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. బుధవారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ వారికి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు.