కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా

కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా

పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ఉపాధ్యాయులు భారీగా ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా PRTU జిల్లా అధ్యక్షుడు తవిటినాయుడు మాట్లాడుతూ, ఉపాధ్యాయ రూల్స్ అమలు, PRC కమిటీ ఏర్పాటు, 30% IR మంజూరు, CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు.