'నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయండి'

KRNL: కల్లూరు ఎంపీడీవో ఆధ్వర్యంలో గురువారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి పాణ్యం ఎమ్యెల్యే గౌరు చరిత రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాణ్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని, ప్రజల క్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. కార్యక్రమంలో కల్లూరు మండల ZPTC, MPP పాల్గొన్నారు.