VIDEO: నిత్యాన్న ప్రసాదం కేంద్రం ప్రారంభం
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దేవాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక నిత్యాన్న ప్రసాదం కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్ BR నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్, టీటీడీ AEO వెంకయ్య చౌదరి, జిల్లా SP నచికేత్ విశ్వనాథ్, JEO వీరబ్రహ్మం,సబ్ కలెక్టర్ భావనతో కలిసి రిబ్బన్ కట్ చేశారు. భక్తులకు భోజనం వడ్డించి, వారు ఆరగించారు.