VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: ఆదివారం సాయంత్రం కొత్తకోట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన మహమ్మద్ జాఫర్ (31), కదిరికి చెందిన షాహుద్దీన్ (32) అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కదిరి నుంచి సి. టి. ఎం. కు బైక్‌పై వస్తుండగా, ఎదురుగా వస్తున్న కారుకు సైడ్ ఇవ్వబోయి ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.