సుంగాపూర్ సర్పంచ్‌గా పెందూర్ లక్ష్మణ్

సుంగాపూర్ సర్పంచ్‌గా పెందూర్ లక్ష్మణ్

ADB: నార్నూర్ మండలంలోని సుంగాపూర్ గ్రామపంచాయతీ సర్పంచిగా పెందూర్ లక్ష్మణ్ విజయం సాధించారు. ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థి మీరాబాయిపై కేవలం 17 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయన చేసిన అభివృద్ధి, సేవలను గుర్తించి సర్పంచ్‌గా గెలిపించామని ప్రజలు పేర్కొన్నారు. దీంతో మండలంలో 23 గ్రామపంచాయతీలు ఉండగా.. 6 మంది సర్పంచులు ఏకగ్రీవమయ్యారు.