అసైన్ భూముల కబ్జాపై ఆరోపణలు..!

అసైన్ భూముల కబ్జాపై ఆరోపణలు..!

NZB :ఆర్మూర్లోని పెర్కిట్, కొటార్మూర్ ప్రాంతాల్లో అసైన్ ప్రభుత్వ భూములను అక్రమంగా ప్లాట్లుగా విక్రయిస్తున్నారని ఎంఆర్పీఎస్ నాయకుడు మైలారం బాలు ఆరోపించారు. కొంతమంది రాజకీయ నాయకుల మద్దతుతో ఈ కబ్జాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఈ భూములను స్వాధీనం చేసుకొని భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.