మత్స్య కారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

మత్స్య కారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

W.G: ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణ రాజు మత్స్య కారులకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం మత్స్య కారుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.