రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్ అందిస్తున్న డీసీపీ

రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్ అందిస్తున్న డీసీపీ

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని సిటిజన్ క్లబ్‌లో ఈరోజు పోలీస్ అమరవీరుల వారోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లు అందజేస్తూ డీసీపీ విజయ్ అంకిత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరులు ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించడం అత్యంత మహనీయమైన త్యాగం తెలిపారు.