BREAKING: అసెంబ్లీకి బాంబు బెదిరింపు

BREAKING: అసెంబ్లీకి బాంబు బెదిరింపు

మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా ముంబైలోని విధాన భవనానికి(అసెంబ్లీ) బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. ఈ మెయిల్ ద్వారా వచ్చిన ఈ బెదిరింపుతో అప్రమత్తమైన భద్రతా దళాలు వెంటనే ఎమ్మెల్యేలు, సిబ్బందిని భవనం నుంచి బయటకు పంపించారు. బాంబు డిటెక్షన్, డాగ్ స్క్వాడ్‌లు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.