గ్రామాల్లోనీటి ఎద్దడి నివారణకు క్రాష్ ప్రోగ్రామ్: ఎంపీడీవో

గ్రామాల్లోనీటి ఎద్దడి నివారణకు క్రాష్ ప్రోగ్రామ్: ఎంపీడీవో

VZM: జియ్యమ్మవలస మండలంలోని 31 గ్రామపంచాయతీలో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు క్రాస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవోఎస్ రమేష్ తెలిపారు. 461 మంచి నీటి బోరుబావులకు మండల పరిషత్ నిధుల నుండి ఆరు లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. మార్చి, ఏప్రిల్, మే నెలలో మూడు నెలల పాటు క్రాష్ ప్రోగ్రామ్ నీటి ఎద్దడిలేకుండా కొనసాగుతుందని ఎంపీడీవో అన్నారు.