భారీ గుంతతో ప్రమాదం తప్పదా?

భారీ గుంతతో ప్రమాదం తప్పదా?

SKLM :ఎల్.ఎన్.పేట మండలం కోవిలాం గ్రామం వద్ద అలికాం–బత్తిలి (ఏబీ) ప్రధాన రహదారిపై గుంతను చూసి వెళ్లాల్సిందే. వాహనదారులు ఆదమరిచి వెళ్తే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. R&B అధికారులు పరిశీలించి గుంతను పూడ్చి సురక్షితమైన ప్రయాణం సాగేలా చూడాలని చోదకులు, వాహనదారులు విన్నవిస్తున్నారు.