కనిగిరిలో కోటి సంతకాలు తరలింపు కార్యక్రమం

కనిగిరిలో కోటి సంతకాలు తరలింపు కార్యక్రమం

ప్రకాశం: కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన పూర్తి సంతకాలను తరలింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్తి సంతకాల ప్రతులను వైసీపీ కార్యాలయం తాడేపల్లికి వాహనాలపై ర్యాలీగా తరలింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు