టైలర్స్ అసోషియేషన్‌కు టీడీపీ ఇన్‌ఛార్జ్ రూ.లక్ష విరాళం

టైలర్స్ అసోషియేషన్‌కు టీడీపీ ఇన్‌ఛార్జ్ రూ.లక్ష విరాళం

యర్రగొండపాలెంలో టైలర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి రూ. లక్ష నగదును స్థానిక టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అసోసియేషన్ సభ్యులకు సోమవారం అందజేశారు. అసోసియేషన్‌ను బలోపేతం చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎరిక్షన్ బాబు అన్నారు. లక్ష విరాళం ఇచ్చిన ఆయనకు టైలర్లు కృతజ్ఞతలు తెలిపారు.