లైఫ్‌లో సెటిల్ అవలేదని యువకుడు సూసైడ్

లైఫ్‌లో సెటిల్ అవలేదని యువకుడు సూసైడ్

MNCL: కాసిపేట మండలం లంబాడీతండా గ్రామానికి చెందిన అలశెట్టి హరీశ్ (29) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సరైన జాబ్ సాధించలేదని, సెటిల్ అవ్వలేదని, తల్లిదండ్రులను బాగా చూసుకోలేక జీవితంలో ఫెయిల్ అయ్యానంటూ సూసైడ్ నోట్ రాసి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకు న్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.