తాడిపత్రి యువతకు సువర్ణావకాశం

తాడిపత్రి యువతకు సువర్ణావకాశం

ATP: తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో విద్యార్థులు, నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి, పెద్దపప్పూరు, యాడికి, పెద్దవడుగూరు మండలాల్లోని యువత https://forms.gle /aWMZDBW2rVRGHiSp7లో తమ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.