నేడు రాంపూర్ లో ఎంపీ డీకే అరుణ పర్యటన

నేడు రాంపూర్ లో ఎంపీ డీకే అరుణ పర్యటన

MBNR: కోయిల్ కొండ మండలం రాంపూర్ గ్రామంలో ఆదివారం ఛత్రపతి శివాజీ విగ్రహ మహారాజ్ విగ్రహావిష్కరణ చేయనున్నట్లు గ్రామ హిందూవాహిని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ రానున్నట్లు తెలియజేశారు. ప్రతి ఒక్క హిందూ సోదరులు, తదితరులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేశారు.