కోటి సంతకాల కరపత్రాల ఆవిష్కరణ

కోటి సంతకాల కరపత్రాల ఆవిష్కరణ

అన్నమయ్య: విశ్వవిద్యాలయాల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం వాల్ పోస్టర్లను సిద్దవటం మండలంలోని మాచుపల్లి వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు. దుష్ట పాలన చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. అనతరం వైద్య విశ్వవిద్యాలయాలను ప్రైవేటీకరించడం హేమమైన చర్య అని వారు విమర్శించారు.