ఘనంగా సుదర్శన చక్ర ప్రతిష్ట మహోత్సవం

ఘనంగా సుదర్శన చక్ర ప్రతిష్ట మహోత్సవం

BHPL: గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ, రాధా వేణుగోపాలస్వామి ఆలయంలో సుదర్శన చక్ర ప్రతిష్ట మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జ్యోతి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.