తాండూరు RIగా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ

తాండూరు RIగా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ

MNCL: తాండూరు మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా మురళీధర్ రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఎజాజోద్దీన్ నెన్నెలకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో మురళీధర్ రావు బాధ్యతలు స్వీకరించారు. MRO కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు.