చెవిటి వెంకన్న యాదవ్‌ను కలిసిన నూతన డీసీసీ అధ్యక్షుడు

చెవిటి వెంకన్న యాదవ్‌ను కలిసిన నూతన డీసీసీ అధ్యక్షుడు

SRPT: రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్ ను కలిసిన నూతన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అధ్యక్ష పదవి వచ్చిన నేపథ్యంలో మద్దిరాల మండలం గుమ్మడవెల్లిలో చెవిటి వెంకన్న యాదవ్‌ని వారి నివాసంలో కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు.