జాగృతి నేతల రాజీనామా

జాగృతి నేతల రాజీనామా

PDPL: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి జాగృతి నేతలు రాజీనామా చేశారు. బుధవారం గోదావరిఖనిలో వివరాలు వెల్లడించారు. సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవితను తొలగించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించడంతో జాగృతి కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న కాలంలో జాతీయ సంఘం హెచ్ఎంఎస్‌తో కలిసి ముందుకు వెళ్తామని అన్నారు.