'డిగ్రీ ప్రవేశాలకు మరోసారి అవకాశం'

MBNR: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ బాలుర కళాశాలలో తక్షణ ప్రవేశాలు జరుగుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నిరీక్షణ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిగ్రీలో బీజెడ్‌సీ, ఎంజెడ్‌సీలో 47, ఎంపీసీ, ఎంపీసీఎస్‌లో 43 , బీకాంలో 2, బీఏలో 11 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.