పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: సీపీఐ

పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: సీపీఐ

GNTR: తాడేపల్లిలో మంగళవారం సీపీఐ నేత రామకృష్ణ నేతృత్వంలో దెబ్బతిన్న పంటలను మంగళవారం పరిశీలించారు. కృష్ణ, ఎన్టీఆర్, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో 15 వేల ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఉన్నా కూడా అధికారులు స్పందించకపోవడాన్ని ఆయన విమర్శించారు. కౌలు రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, వెంటనే పరిహారం చెల్లించాలన్నారు.