నరసరావుపేటలో రామారావు మాస్టర్‌కు నివాళి

నరసరావుపేటలో రామారావు మాస్టర్‌కు నివాళి

PLD: నరసరావుపేటలో సీనియర్ జర్నలిస్ట్ రామారావు మాస్టర్ దశదిన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నేత డాక్టర్ కోడెల శివరాం పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.