VIDEO: ఏడుపాయలలో ఉప్పుంగుతున్న మంజీరా నది పాయ

VIDEO: ఏడుపాయలలో ఉప్పుంగుతున్న మంజీరా నది పాయ

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో మంజీరా నది పాయ శనివారం ఉప్పొంగుతుంది. ఎగువ ప్రాంతమైన సింగూర్ డ్యాం నాలుగు గేట్లు ఎత్తివేయడంతో మంజీరమ్మ జోరుగా పరవళ్ళు తొక్కుతోంది. వన దుర్గమ్మ ఆలయం గంగమ్మ ఒడిలో ఉంది. ప్రధాన ఆలయం వైపు ఎవరు వెళ్లకుండా భారీ గేట్లు ఏర్పాటు చేశారు.