చింతలపూడిలో సామూహిక గృహ ప్రవేశాలు

చింతలపూడిలో సామూహిక గృహ ప్రవేశాలు

ELR: చింతలపూడి మండలం మల్లాయగూడెంలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ శ్రీకారం చుట్టారు. ప్రతి పేదవాడి సొంత ఇంటికల సాకారం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సొంత ఇంటి కల సాకారం అవ్వడం ఎమ్మెల్యే చేతుల మీదుల అందుకోవడం చాలా ఆనందంగా ఉందని లబ్ధిదారులు అన్నారు.