నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల సమ్మె

నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల సమ్మె

MBNR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి జిన్నింగ్ మిల్లులు సమ్మెలోకి దిగనున్నాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు నిరసిస్తూ ఈ సమ్మెకు దిగనున్నాయి. మహబూబ్‌నగర్ పరిధిలోని ఓబులాయ పల్లె జడ్చర్ల పరిధిలోని రాణి పేట, కావేరమ్మపేట ప్రాంతాలలో ఉన్న జిన్నింగ్ మిల్లులు మూతపడనున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోను 30 మిల్లులు ఉన్నాయి.