ఈ నెల 14న జిల్లాలో జాబ్ మేళా

ఈ నెల 14న జిల్లాలో జాబ్ మేళా

GNTR: ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14న గుంటూరు కొత్తపేటలోని జలగం రామారావు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్‌లో మెగా జాబ్ మేళా జరగనుంది. కలెక్టర్ నాగలక్ష్మి ఆమె ఛాంబర్‌లో గురువారం జాబ్ మేళా పోస్టర్‌లను ఆవిష్కరించారు. 40 కంపెనీలు పాల్గొని 1,200 ఉద్యోగాలు కల్పిస్తాయని చెప్పారు.ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.