అతివల కోసం షీ టీం బృందాలు పనిచేస్తాయి: SP

అతివల కోసం షీ టీం బృందాలు పనిచేస్తాయి: SP

ADB: జిల్లావ్యాప్తంగా అతివలకు అండగా షీ టీం బృందాలు 24 గంటలు సేవలందిస్తాయని SP అఖిల్ మహాజన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలియజేశారు. గత నెలలో జిల్లావ్యాప్తంగా 26 ఫిర్యాదులు అందగా.. అందులో 12 కౌన్సిలింగ్ కార్యక్రమాల ద్వారా మహిళలకు సేవలు అందించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 35 కళాశాలలను పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.